RIMC Admission Notification 2021 for Girls | How to Apply and more details here..
బాలికలకు ఆర్ఎంసి ఎంట్రెన్స్ పరీక్ష డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్ఐఎంసి) ఎనిమిదో తరగతి లో బాలికల ప్రవేశానికి అర్హత, ఆసక్తి కలిగిన 7వ తరగతి చూడువుతున్న బాలికలనుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది... ఆర్ఐఎంసి వెబ్ పోర్టల్ లో దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారం , ప్రాస్పెక్ట్షన్, పాత ప్రశ్న పత్రాల బుక్లెట్ లను పొందవచ్చు . తెలంగాణకు చెందిన బాలికలు పూర్తి వివరాల కోసం టిఎస్‌పిఎస్‌సి వెబ్ సైట్ ను సందర్శించండి. అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2022 జూలై 1 నాటికి 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: బాలికలకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేనాటికి పదకొండున్నర సంవత్సరాలు, ఎనిమిదో తరగతిలో ప్రవేశం నాటికి 13 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. అంటే 2009 జూలై 2 కన్నా ముందు, 2011 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎంట్రెన్స్ ఎగ్జామ్: 💧ఈ పరీక్ష లో మొత్తం మార్కులు 400 💧 ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. 💧 ఇంగ్లీష్ కు 125, మ్యాథమెటిక్స్ 200, జనరల్ నాలెడ్జ్ కు 75 మార్కులు కేటాయించారు. 💧 మాథ్స్ పేపర్ కు గంటన్నర , జీకేకి గంట, ఇంగ్ల...