భారతీయ ఏవియేషన్ సర్వీసెస్ 7150 కస్టమర్ సర్వీసెస్ ఏజెంట్, లోడర్ హౌస్ కీపింగ్ పోస్టుల భర్తకి బంపర్ నోటిఫికేషన్ జారీ..Bhartiya Aviation Services 7150 Posts Notification 2025 Apply here
భారతీయ ఏవియేషన్ సర్వీస్ లో భారీగా ఉద్యోగాల భర్తీ భారతీయ ఏవీఎస్ఎన్ సర్వీసెస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7150 ఉద్యోగాల భర్తీకి.., అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ మహిళా/ పురుష అభ్యర్థుల నుండి, దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 7150. విభాగాల వారీగా పోస్టుల వివరాలు: కస్టమర్ సర్వీసెస్ ఏజెంట్స్ (CSA) - 5168, లోడర్/ హౌస్ కీపింగ్ - 1982. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. • పోస్టులను అనుసరించే ఈ క్రింది విద్యార్హత ను కలిగి ఉండాలి. 10th, 10+2 అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి: పోస్టులను అనుసరించి.. గరిష్ట వయోపరిమితి. SC/ ST లకు : 33 సంవత్సరాలు, OBC లకు : 31 సంవత్సరాలు, Gen లకు : 28 సంవత్సరాలు, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు 55 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. రాత పరీక్షలో మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లీష్ నుండి 20 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుం...










































%20Posts%20here.jpg)

