TGRJC CET Admissions ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు 2026, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందడానికి దరఖాస్తు చేసుకోండి. Apply Now!
TGRJC CET 2026 Notification Application Link: తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన... దరఖాస్తులు ఆహ్వానం. మార్చి/ ఏప్రిల్ 2026 లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీలో 2026-27 విద్య సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం (MPC/ BPC/ MEC) లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. TSRJC CET - 2026 ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల. తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీలో ప్రవేశం కొరకు టీ ఎస్ ఆర్ జె సి - సెట్ 2026 ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో; అనగా మార్చి/ ఏప్రిల్ 2026 లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న తెలంగాణలోని అన్ని 33 జిల్లాల విద్యార్థినీ విద్యార్థులు ఈ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 16.03.2026 నుండి 15.04.2026 వరకు సమర్పించవచ్చు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు రిజర్వేషన్ ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు. ఈ ...






































%20Posts%20here.jpg)

