తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల రాత పరీక్ష లేదు! నేరుగా ఉద్యోగం. BDL 361 Posts Walk In Interview Recruitment 2024 | Hurry Up! Registration Closed Soon..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రాజెక్ట్ యూనిట్లలో 362 ప్రాజెక్ట్ ఇంజనీర్లు/అసిస్టెంట్/ ట్రేడ్ అసిస్టెంట్/ ఆఫీస్ అసిస్టెంట్ & ఆఫీసర్లు నియామకానికి తాజాగా భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 14వ తేదీ వరకు సమర్పించవచ్చు. పూర్తి అర్హత ప్రమాణాలతో నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 100 . విభాగాల వారీగా ఖాళీలు : ప్రాజెక్ట్ ఇంజనీర్స్/ఆఫీసర్స్ - 136, ప్రాజెక్టు డిప్లొమా అసిస్టెంట్/ అసిస్టెన్స్ - 142, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్స్/ ఆఫీస్ అసిస్టెంట్స్ - 83. పోస్టింగ్ ప్రదేశాలు: కార్పొరేట్ ఆఫీస్, హైదరాబాద్, తెలంగాణ. కాంచన్ బాగ్ యూనిట్, హైదరాబాద్, తెలంగాణ. భానుర్ యూనిట్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ. విశాఖపట్టణం యూనిట్, ఆంధ్ర ప్రదేశ్. బెంగలూరు-కర్ణాటక. కొచ్చి, కేరళ. ముంబై, మహారాష్ట్ర.. మొదలగునవి