రైల్వే ఉద్యోగాలు 2024: 9000+ ఉద్యోగాల భర్తీకి మరియు నోటిఫికేషన్.. అర్హత 10పాస్.. దరఖాస్తు చేసుకోండి.. Railway Technician New Posts Notification Out..
ఉద్యోగార్థులకు శుభవార్త! భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 9000+ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ముందస్తుగా ప్రకటించింది. పదవ తరగతి ఇంటర్మీడియట్ అర్హతతో దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఫిబ్రవరి-2024 ఎంప్లాయిమెంట్ నోటీసులు ప్రకటన విడుదల చేయనుంది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఇప్పటి నుండే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుని సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ముఖ్య తేదీలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 9000+ . పోస్ట్ పేరు :: టెక్నీషియన్ . విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఐటిఐ అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి : అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. 📌 రాత పరీక్షలు అక్టోబర్ డిసెంబర్ మధ్య నిర్వహించే అవకాశం ఉన్నది. 📍 షార్ట్ లిస్టింగ్ జాబితా, ధ్రువపత్రాల పరిశీలన ఫిబ్రవర