గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, విశాఖపట్నంలో పోస్టింగ్. వివరాలు
విశాఖపట్నం, ఎస్.బి.సి లో ఫైర్ ఇంజన్ డ్రైవర్, కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ ఉద్యోగాల భర్తీ
విశాఖపట్నంలోని షిఫ్ట్ బిల్డింగ్ సెంటర్ (ఎస్ బి సి) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ -C, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, కన్స్ట్రక్షన్ హ్యండ్లర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత 22.08.2026 నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 14.09.2026 వరకు వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ pdf లింక్ ఈ పేజీ చివరన ఉన్నది, డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 09.
విభాగాలు :
- ఫైర్ ఇంజన్ డ్రైవర్
- సివిలియన్ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్
- కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ITI లో అర్హత సాధించి ఉండాలి.
- డ్రైవర్ పోస్టులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 03 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితుల్లో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పోస్టింగ్ ప్రదేశం : విశాఖపట్నం.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
రాతపరీక్ష విధానం:
- కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ పరీక్ష పాట్రన్ విధానం :
- జనరల్ ఇంటిలిజెన్సీ లో 20 మార్కులు,
- జనరల్ అవేర్నెస్ లో 20 మార్కులు,
- క్వాంటిటీ ఆప్టిట్యూడ్ లో 20 మార్కులు,
- ట్రేడ్ సిలబస్ లో 40 మార్కులు,
- ఇలా మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ఫైర్ ఇంజన్ డ్రైవర్ పరీక్ష పాట్రన్ విధానం :
- జనరల్ ఇంటిలిజెన్సీ లో 25 మార్కులు,
- జనరల్ అవేర్నెస్ లో 25 మార్కులు,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ లో 25 మార్కులు,
- జనరల్ ఇంగ్లీష్ లో 25 మార్కులు,
- ఇలా మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- పరీక్ష సమయం 02:00(120 Minits) గంటలు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.350/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూబీడీ/ మాజీ సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://sbcrecruitment.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 22.08.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 14.09.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.













Comments
Post a Comment