భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) నుండి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్...
భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి భారతీయ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ, భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 29.07.2026 నుండి 13.08.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం ఆర్టికల్ లో...
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ :https://www.bharatpetroleum.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.07.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 13.08.2026

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 154.
విభాగాలు :
- ప్రొఫెసర్ టెక్నీషియన్ (కెమికల్)
- ప్రొఫెసర్ ఆపరేటర్ (కెమికల్)
- టెక్నీషియన్/ఆపరేటర్ (మెకానికల్)
- టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి డిప్లొమా/బిఈ/బీటెక్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 50%-60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ మరియు దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://www.bharatpetroleum.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.07.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 13.08.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

Comments
Post a Comment