అంగన్వాడీ JOBs 62 AWT AWH పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. 05.08.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.
మహిళా అభ్యర్థులకు శుభవార్త !
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, తాజాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా లో అంగన్వాడి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. దరఖాస్తు చివరి తేదీ 05.08.2026. ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని అల్వాల్ (18), మేడ్చల్ (20), కుత్బుల్లాపూర్ (24) ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ (AWT) ప్రభుత్వ నిబంధనల ప్రకారం భర్తీ చేయుటకు అర్హులైన స్థానిక మహిళ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన 23.07.2026 న జారీ చేయబడింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలకు పూర్తిచేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
స్థానికత :
- అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధి/వార్డు (అర్బన్ ఏరియాలలో) గ్రామపంచాయతి (రూరల్) కు చెందిన స్థానికురాలు అయి ఉండాలి.
ఎంపిక విధానం :
- అంగన్వాడీ టీచర్ పోస్టుకు అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి.
- పట్టణ ప్రాంతాలలో అయితే ఆ వార్డు నివాసి అయి ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాలలో అయితే అంగన్వాడీ కేంద్ర పరిధిలో నివసిస్తూ ఉండాలి.
- ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద ఎస్టీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ పోస్టుకు అదే గ్రామం/నివాసం నుండి వచ్చిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద ఎస్సీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ పోస్టుకు అదే గ్రామ పంచాయతీలోని ఆవాసం నుండి వచ్చిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ఎస్సీ, ఎస్టీ కేటగిరిలు కేటాయించిన అంగన్వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థిని లో 21 సంవత్సరాలు నిండిన వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని అర్హులుగా పరిగణిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
అభ్యర్థుల ఎంపిక ఈ క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది.
- ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ : 70 మార్కులు.
- వితంతువులు : 10 మార్కులు,
- అనాధలు : 05 మార్కులు,
- దివ్యాంగులు : 05 మార్కులు,
- జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ : 10 మార్కులు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- CDPO Office or the Office of the District Welfare Officer
ఆన్లైన్ దరఖాస్తు చేస్తున్నప్పుడు అప్లోడ్ చేయవలసిన వాటికి జత పరచవలసిన ధ్రువపత్రాలు :
- పుట్టిన తేదీ /వయస్సు/ ధ్రువీకరణ పత్రము,
- కుల ధ్రువీకరణ పత్రము,
- విద్యార్హత ధ్రువీకరణ పత్రము, 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమో,
- నివాసం ధ్రువీకరణ పత్రము,
- అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి ధృవీకరణ పత్రము,
- అనాధ అయితే అనాధ సర్టిఫికెట్,
- వికలాంగులు అయితే సదరం మెడికల్ సర్టిఫికెట్ మొదలగునవి జట్టు చేయాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://mis.tgwdcw.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ICDS ప్రాజెక్టుల వారీగా కాలిన వివరాలు : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 25.07.2026
దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ : 05.08.2026
దరఖాస్తు చేయడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment