విశాఖపట్నం హెచ్ ఎస్ ఎల్ భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు..

రాత పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మేనేజర్ ఉద్యోగాల భర్తీకి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (హెచ్ ఎస్ ఎల్) విశాఖపట్నం, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టులకు 03-07-2025 నాటికి దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య:-26 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : మేనేజర్ :-23 డిప్యూటీ మేనేజర్ :-01 సీనియర్ మేనేజర్ :-01 డిప్యూటీ జనరల్ మేనేజర్ :-01 అడిషనల్ జనరల్ మేనేజర్ ::-01 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ/ బీటెక్ /బిఈ/ ఎల్ఎల్ బి/ పిజి /పీజీ డిప్లమా విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులను దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐసిఏఐ లో సభ్యుడై ఉండాలి. వయోపరిమితి :- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు పోస్టులను బట్టి 35 సంవత్సరాల నుండి 48 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్...