విశాఖపట్నం హెచ్ ఎస్ ఎల్ భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు..
రాత పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మేనేజర్ ఉద్యోగాల భర్తీకి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (హెచ్ ఎస్ ఎల్) విశాఖపట్నం, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టులకు 03-07-2025 నాటికి దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:-
- మొత్తం ఖాళీల సంఖ్య:-26
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- మేనేజర్ :-23
- డిప్యూటీ మేనేజర్ :-01
- సీనియర్ మేనేజర్ :-01
- డిప్యూటీ జనరల్ మేనేజర్ :-01
- అడిషనల్ జనరల్ మేనేజర్ ::-01
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ/ బీటెక్ /బిఈ/ ఎల్ఎల్ బి/ పిజి /పీజీ డిప్లమా విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఈ పోస్టులను దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐసిఏఐ లో సభ్యుడై ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు పోస్టులను బట్టి 35 సంవత్సరాల నుండి 48 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
- రాత పరీక్ష లేదు,ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు రూ.50, 000/- నుండి రూ.90,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- పేస్కేల్ ఆధారంగా జీతం పెంచుతారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- ఎస్టీ, ఎస్సీ, పిహెచ్ బిడబ్ల్యు అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
- జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ::- 03-06-2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ ::- 03-07-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ ::- https://hslvizag.in/
అధికారిక నోటిఫికేషన్ ::- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment