ITI Admissions 2022 | TSRTC వాక్-ఇన్-అడ్మిషన్స్-2022 ద్వారా ఐటిఐ ప్రవేశాలు కల్పించడానికి దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తు చేయండిలా..
8వ తరగతి, 10వ తరగతి పాస్ తో ఐటిఐ చేయాలనుకునే అభ్యర్థులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త చెప్పింది!. ఇప్పటివరకు జరిగిన ఐటిఐ ప్రవేశాలలో సీటు పొందని అభ్యర్థులకు ఇది గొప్ప వరం. వారు నేరుగా ఈనెల 7వ తేదీన నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై సీట్లను(ప్రవేశాలను) పొందవచ్చు. తప్పక చదవండి :: Govt Jobs 2022 | పదోతరగతి, డిగ్రీ మరియు పీజీ అర్హతతో అణుశక్తి విభాగాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు. 2022-23 విద్యా సంవత్సరానికి, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ITI ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. TSRTC ఆధ్వర్యంలో నిర్వహించే వరంగల్ ఐటిఐ నందు డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, పెయింటర్ మరియు వెల్డర్ ట్రేడ్ల యందు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా అధికారిక ఐటిఐ పోర్టల్ http://iti.telangana.gov.in/ ను సందర్శించి దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇప్పటికే అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైనది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు నవంబర్ 03, 2022 ఉదయం 10:00 గంటల వరకు అవకాశం ఉన్నది. దరఖాస్తు చేసుకునే విద్యార్థి తప్పనిసరిగా స్వంత ఫోన్ నెంబర్ మరియు ఈ-మెయిల్ ఐడి లను క