TS School Holidays Extension Orders Issued || తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 (20.01.2021), వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు చేస్తూ ఉత్తర్వులు. కరోనా కేసుల పెరుగుదలతో రాష్ట్ర సర్కారు యోచన: రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. కరోనా కేసులు పెరుగుతున్న వేళ విద్య సంస్థలకు సెలవులు పొడిగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేసింది. రాష్ట్ర ప్రభత్వం సంక్రాంతిపండుగ సందర్భంగా ప్రభుత్వ సంస్థలకు ఇప్పటికే ఈనెల 8 నుండి 16 వరకు సెలవులు ప్రకటించింది.. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా, కరోనా ఆంక్షల ను ఈనెల 20 వరకు ప్రభుత్వం పొడిగిస్తూ G.O.M.No.6. ను 09.01.2022 న విడుదల చేసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల (విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల) ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సెలవులను మరో నాలుగు రోజులు పొడిగించింది. దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా, ఓమీక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలను ప్రజలకు అందిస్తూనే ఉంది, అయిన ప్రజలు సక్రమంగా సూచనలను పాటించడంలేదు. ఇదే తరహాలో కేసుల సంఖ్య పెరు