10th Pass Railway JOB రైల్వేలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, టెన్త్ పాస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు మిస్ అవ్వకండి. Apply here

రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవీ ముంబైలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కీ మ్యాన్ (TMS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ తేదీ 25-07-2025, CO-13032/9/2025-PERS (67178) , ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లు తెలిపింది. ఉద్యోగ అవకాశాల కోసం నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఎలాంటి రాత ,పరీక్ష ఫీజు లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :- 28. పోస్ట్ పేరు : కీ మ్యాన్ . విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదో తరగతి పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి :- 01-07-2025 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు నిండి ఉండాలి. రి...