TS Ration Dealer Vacancies 2022 | 10 తో రేషన్ డీలర్ ఖాళీల భర్తీ | Check vacancies and Apply here..
TS Ration Dealer Vacancies 2022 | అదిలాబాద్ జిల్లాలో రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు 10 తో రేషన్ డీలర్ ఖాళీల భర్తీ తెలంగాణ రాష్ట్రంలో భాగమైన అదిలాబాద్ జిల్లాలోని రెవిన్యూ డివిజన్ పరిధిలోని చౌక ధరల దుకాణ డీలర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10 పాస్ సర్టిఫికేట్ కలిగిన స్థనిక అభ్యర్థులు దరఖాస్తులను నేరుగా సమర్పించవచ్చు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ద్వారా నియామకాలు నిర్వహిస్తునట్లు అదికరిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అదిలాబాద్ లోని రెవెన్యూ పరిదిలో రేషన్ డీలర్ ఖాళీలున్న మండలాలు; అదిలాబాద్(అర్బన్), అదిలాబాద్(రూరల్), బజార్ హత్నూర్, బేల, భీంపూర్, బోథ్, ఇచ్చోడ, జైనథ్, మావల, సిరికొండ, తాంసి, గుడిహత్నూర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 21-12-2022 నుండి 06-01-2023 అదిలాబాద్ జిల్లా డి ఆర్ ఓ కార్యాలయంలో అందజేయాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు, ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. తాజా ఉద్యోగాలు! 📢 డిగ్రీ తో Ad