TIMS Opening 122 Medical Staff Posts టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఇక్కడ దరఖాస్తు చేయండి.
డిగ్రీ అర్హతతో NIMS లో టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల... డిగ్రీ అర్హతతో హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (NIMS), టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించడానికి 22.06.2026 నుండి 06.07.2026 సాయంత్రం 04:00 గంటలకు ముగుస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 122 విభాగాలు : టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (బిఎస్సి, సిఏ, బిసిఏ), డిప్లొమా, పీజీ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 05 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయోపరిమితి : 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 35...









