తెలంగాణ సైనిక పాఠశాల 6వ, ఇంటర్ ప్రవేశాలు 2023-24: TTWR ASHOKNAGAR Sainik School Admission for 6th, Inter Register here..
విద్యార్థులకు శుభవార్త! విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా అశోక్ నగర్ లో నడపబడుతున్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతి (C.B.S.E) మరియు (M.P.C) గ్రూపుతో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేశారా?. తెలంగాణ ఏకలవ్య ఆదర్శ పాఠశాల ప్రవేశాలు 2023-24 | 6వ, 7వ, 8వ & 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేయండిలా. ప్రవేశానికి అర్హత : 6వ తరగతి(CBSE) ప్రవేశాలకు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యాసంవత్సరంలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. 01-04-2011 నుండి 31-03-2013 మధ్యలో జన్మించిన వారు అర్హులు. దరఖాస్తు చేశారా?. కేంద్రీయ విద్యాలయా ప్రవేశాలు KVS Admission (2023-24) for I - XI Class | Register here.. ఇంటర్ మొదటి సంవత్సరం(MPC) ప్రవేశాలకు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుండి 2022-23 నాటికి 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. ఇంటర్ మొదటి సంవత్సరలోకి ప్రవేశానికి విద్యార్థుల వయసు 01-04-2006 నుండి 31-03-2008 మధ్