ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ (TKDL) లో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు CSIR TKDL Project Associate Recruitment 2023 | Apply here..
హైదరాబాద్ మరియు న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్ సంస్ధ ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ(టికెడిఎల్) లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి 19-04-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు విధానం, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం, మొదలగునవి మీకోసం. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :59 పోస్టులు :: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్. పని విభాగాలు :: సిద్ధ, యునాని, ఆయుర్వేద, ఐటీ మొదలగునవి. దరఖాస్తు చేశారా?. హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగాలు, ఏపీ, టిఎస్ మిసవ్వకండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బియుఎంఎస