📢 జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి 💥 కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది, ఇలా అప్లై చేయండి..
తెలంగాణ లో జిల్లా కోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, వికారాబాద్ జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. స్థానిక జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 16.11.2026 తేదీ నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు : స్టెనోగ్రాఫర్/టైపిస్ట్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీలో అర్హత కలిగి ఉండాలి. షార్ట్ హ్యాండ్ లోయర్/హయ్యర్ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప...





































