రైల్వే లో ఉద్యోగాలు.. 4660 పోస్టులతో 🚆 ఉద్యోగాలబండి వచ్చేసింది. అర్హత పదో తరగతి, డిగ్రీ.. Indian Railway RPF RPSF Vacancies Recruitment Notification..
భారతీయ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు: మహిళ, పురుష అభ్యర్థులకు శాశ్వత రైల్వే ఉద్యోగాలు. భారతీయ రైల్వే RPF RPSF విభాగాల్లో ఖాళీగా ఉన్న రైల్వే పోలీస్ ఫోర్స్, రైల్వే పోలీస్ స్పెషల్ ఫోర్స్ లో.., సబ్ ఇన్స్పెక్టర్-452 , కానిస్టేబుల్-4208 . ఇలా మొత్తం 4660 శాశ్వత ఉద్యోగాల భర్తీకి, పదో తరగతి, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 21 వివిధ జోనల్ రీజియన్ లలో ఖాళీగా ఉన్న రైల్వే పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళా, పురుష అభ్యర్థులకు మరియు మాజీ-సైనికులకు రిజర్వేషన్ ప్రకారం పోస్టులను కేటాయించారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయో-పరిమితి, ఎంపిక విధానం మొదల పూర్తి వివరాలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 4660 . RPF, RPSF లో పోస్టుల వారీగా ఖాళీలు : కానిస్టేబుల్ - 4208 , సబ్ ఇన్స్పెక్టర్ - 452 . అర్హత ప్రమాణాలు...