50+ ఉద్యోగాల భర్తీకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నోటిఫికేషన్.. Non-Teaching Vacancies Apply here.
నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అకాడమిక్ పోస్టుల భర్తీకి డైరెక్టర్ రిక్రూట్మెంట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన గ్రూప్ - ఏ, బి, సి నాన్+ఫ్యాకల్టీ ఖాళీల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 21,2024 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు స్వీకరణ జూలై 19, 2024 సాయంత్రం 05:30 నిమిషాలకు ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పోస్టుల వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింకు ఇతర ముఖ్య లింకులు మరియు ముఖ్య సమాచారం ఇక్కడ అందించబడింది. నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ పేజీ దిగువన లింక్ అందుబాటులో ఉంచాను, అక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన లింకులు కూడా అక్కడే ఉన్నాయి.. పూర్తి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ తప్పక చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకు