NGRI Technical officer Recruitment 2021 || ఎన్.జి.ఆర్.ఐ లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు...
హైదరాబాదులోని సీఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్.జి.ఆర్.ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీలు 38 ప్రకటించారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. టెక్నికల్ అసిస్టెంట్ లో - 21, 2. టెక్నికల్ ఆఫీసర్ లో - 2, 3. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ -1 లో - 7, 4. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-2 లో - 4. విద్యార్హత: 1. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లమా, బీఎస్సి ఉత్తీర్ణతతో, సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు. తప్పక చదవండి: TET Certificate Validate Extending ‖ TET సర్టిఫికేట్ ప్రామాణికత 7సంII నుండి జీవితకాలానికి పొడిగింపు.. 2. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్/ తత్సమాన మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు. 3. సీనియర్ టెక్నికల్ ఆఫీసర