Coal India Recruitment 2021 | No Exam Required | Gate 2021 Score based Selection | Apply 588 Posts of Management Trainee | Check Eligibility details here...
భారత ప్రభుత్వానికి చెందిన మహారత్న కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 588 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తుంది. గేట్ 2021 పరీక్షలో కనపరిచిన స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అర్హత ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 9, 2021 రాత్రి 11:59 నిమిషాల వరకు. భారత్ చెందిన మహారత్న కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 588, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. మైనింగ్ - 253, 2. ఎలక్ట్రికల్ - 117, 3. మెకానికల్ - 134, 4. సివిల్ - 57, 5. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 15, 6. జియాలజీ - 15. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 📢 ఏ.ఎన్.యు లో టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు.. చివరి తేదీ: 20.08.2021. 📢 హెచ్‌యూఆర్‌ఎల్ లో నాన్-ఎగ్జిక్యూటివ్ - జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. ...