తెలంగాణ ఆరోగ్య శాఖ లో ఉద్యోగాల భర్తీ. పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు..
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది!.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ శాఖలోని మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నిన్న నోటిఫికేషన్ ఆరోగ్య శాఖ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, మల్టీ జోన్ లెవెల్ పరిధిలో ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి అధికారిక నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు లింక్ మరియు ఇతర ముఖ్య తేదీలు ఈ ఆర్టికల్ నందు ఉన్నాయి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 48.
పోస్ట్ పేరు :: డెంటల్ అసిస్టెంట్ సర్జన్.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డెంటల్ సర్జన్ (BDS) అర్హత కలిగి ఉండాలి.
- తెలంగాణ డెంటల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా నమోదు చేసుకొని ఉండాలి.
వయో పరిమితి :
- 01.07.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వాన్ని నిబంధనలను ప్రకారం వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు.
- మొత్తం 100 పాయింట్ల ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.
- అక్కడ మీకు విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభకు 80 పాయింట్లు.
- ప్రభుత్వ ఆసుపత్రిలో సంస్థలు ఇతర కార్యక్రమాలలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన సేవలందించిన వారికి 20 పాయింట్లు అవార్డు చేయబడతాయి.
- ఆ (20 పాయింట్ల )వివరాలు :
- 6 నెలలు గిరిజన ప్రాంతాల్లో సేవలందించిన వారికి 2.5 పాయింట్లు.
- 6 నెలలు గిరిజ నేతర ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి 2 పాయింట్లు.
- సూచన: ఆరు నెలల సర్వీస్ పూర్తి చేసిన వారికి మాత్రమే పై పాయింట్లు అందించబడతాయి.
- మెరిట్ లిస్ట్ అధికారిక వెబ్సైట్ నందు ప్రచురించి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం నియామక పత్రాలు అందించి ఉద్యోగంలో జాయిన్ చేసుకుంటారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.58,850/- నుండి రూ.1,37,050/- ప్రకారం ప్రతినెల అలవెన్స్ తో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.200/-.
నోటిఫికేషన్ జారీ తేదీ :: 26.06.2025.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.07.2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 25.07.2025.
దరఖాస్తు Edit ప్రారంభం ముగింపు :: 26.07.2025 నుండి 28.07.2025.
అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment