UoH Permanent Non-Teaching Positions Recruitment 2022 | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.
నిరుద్యోగులకు శుభవార్త! యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత గ్రూప్-ఏ, బి, & సి, బోధనేతర సిబ్బంది నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం. 🎉 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడవచ్చు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ (UoH), 95 గ్రూప్-ఏ, బి, & సి, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 30.09.2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. హార్డ్ కాపీలను పంపడానికి 06.10.2023 చివరి తేదీగా ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలను మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 95 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: డిప్యూటీ రిజిస్టరర్ - 01, అసిస్టెంట్ లైబ్రరీయన్ - 04, అసిస్టెంట్ రిజిస్టర్ - 02, సెక్షన్ ఆఫీసర్ - 02, అసిస్టెంట్ ఇంజనీర్ - 02, సెక్యూరిటీ ఆఫీసర్ - 02, సీనియర్ అసిస్టెంట్ - 02, ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 01, జూనియర