బొగ్గు గనుల్లో పదో తరగతి అర్హతతో 259 శాశ్వత ఉద్యోగాలు విడుదల. తెలుగు రాష్ట్ర వారు మిస్ అవ్వకండి.
నిరుద్యోగులకు శుభవార్త!
- భారత ప్రభుత్వ, మినీ రత్న కంపెనీ, నార్తన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ పదో తరగతి, ITI, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఎస్సి శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
పదో తరగతి, ITI, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, వే అర్హతలు కలిగిన అభ్యర్థులకు NCL 259 రెగ్యులర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీపడవచ్చు. రాత పరీక్ష మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహించనున్న ఈ ఉద్యోగాలకు, ప్రారంభ వేతనం రూ.47,330/- రూ.51,103/- వరకు . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలతో కూడిన సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 259
విభాగాల వారీగా ఖాళీలు:
- మైనింగ్ సిద్ధార్థ్, T&S Grade C - 254,
- సర్వేయర్, T&S Grade B - 05.
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, పదో తరగతి, 10+2/ తత్సమాన (లేదా) మైనింగ్/ మైన్స్ సర్వేయింగ్ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ అర్హతలు కలిగి.. ప్రామాణిక (గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్) సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులు దరఖాస్తులకు అర్హులు.
వయోపరిమితి:
- 05.08.2026 నాటికి 18-30 సంవత్సరాలకు మించకూడదు,
- అధిక పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3-15 సంవత్సరాల వరకు, సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటాయి.
- ఎలాంటి పర్సనల్ ఇంటర్వ్యూలు లేవు.
- రాత పరీక్ష MCQ, CBT రూపంలో ఉంటుంది.
- సంబంధిత సబ్జెక్టు టెక్నికల్ నాలెడ్జ్ నుండి 70 ప్రశ్నలు,
- జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వెర్బల్, మెంటల్ ఎబిలిటీ మరియు క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 30 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.47,330/- నుండి రూ.51,103/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్సులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు జీఎస్టీ ఛార్జి తో కలిపి రూ.1180/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ ఈఎస్ఎం/ డిపార్ట్మెంటల్ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.07.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.08.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అడ్మిట్ కార్డుల విడుదల తేదీ :: త్వరలో ప్రకటించబడుతుంది.
కంప్యూటర్ బేస్డ్(CBT) రాతపరీక్ష తాత్కాలిక తేదీ :: త్వరలో ప్రకటించబడుతుంది.
ఫలితాల విడుదల తాత్కాలిక తేదీ :: త్వరలో ప్రకటించబడుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.nclcil.in/
📚 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment