దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్రాంచ్ లలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ IOB Opening 750 Vacancies Apply here

ఐఓబీ లో 750 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్: భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ బ్రాంచ్ ల లలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్లు జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 08-08-2025 నుండి 20-08-2025 వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా నియామకాలను నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :-750 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీలు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి : - 01-08-2025 నాటికి అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు ఉంచకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్...