SVC Non Teaching JOBS: విద్యాశాఖ లైబ్రరీయన్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీ. వివరాలు. Notification
లైబ్రరీయన్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర కళాశాల, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నాన్-టీచింగ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన నిరుద్యోగ భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో 09.03.2026 నాటికి సమర్పించుకోవాలి.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 03 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ :01 లైబ్రేరియన్ :01 సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ :01 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ/లైబ్రేరియన్ సైన్స్ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పని అన...
































































%20Posts%20here.jpg)

