📢 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు: రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్, కుక్, ధోబి, బార్బర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభ్యర్థులకు పోలీస్ శాఖ నుండి ఉద్యోగాల కోసం భారీ ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, రాజమహేంద్రవరం పరిధిలో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో ఖాళీగా ఉన్న 4వ (IR) బెటాలియన్ పోస్టుల భర్తీకి అవుట్సోర్సింగ్ విధానంలో స్థానిక అభ్యర్థుల నుండి ఆఫ్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెం.01/2026, తేదీ: 24.08.2027న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన స్థానిక అభ్యర్థులు ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క సంబంధిత పూర్తి ముఖ్య సమాచారం pdf లింక్ క్రింద ఇవ్వబడినది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 37.
విభాగాలు వారిగా పోస్టుల వివరాలు :
- రికార్డ్ అసిస్టెంట్ : 01
- ఆఫీస్ సబార్డినేట్ : 01
- స్వీపర్ : 09
- స్కావెంజర్ : 03
- కుక్ : 14
- ధోబి : 05
- బార్బర్ : 04
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి,
- 7వ తరగతి, 10వ తరగతి/తత్సమాన, ఇంటర్మీడియట్ లో అర్హత కలిగి ఉండాలి.
- ప్రాంతీయ భాష పరిజ్ఞానం మరియు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
- సంబంధిత విభాగంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- 01.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18-42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో స్వయంగా/పోస్ట్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- ది కమాండెంట్, 4వ IR బెటాలియన్, APSP,42 బెటాలియన్ CRPF సమీపంలో, A.V. అప్పారావు రోడ్, లాలాచెరువు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా - 533106.
అధికారిక వెబ్సైట్ :https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
పత్రికా ప్రకటన : చదవండి / డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 27.08.2026 ఉదయం 10:00 గంటల నుండి,
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 27.08.2026 ఉదయం 10:00 గంటల నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 05.09.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment