TS TET 2022 Official KEY Released | Download & Check your Score here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగాల భర్తీలో భాగంగా, టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం.. టీచర్ అర్హత పరీక్ష TS TET - 2022 ను నిర్వహించడానికి.. నోటిఫికేషన్ ను విడుదల చేసే.. అనంతరం.. జూన్ 12న ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షను నిర్వహించారు.. పేపర్-1, కు మొత్తం 3,51,468 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 3,18,506 (90.02 శాతం) హాజరైనారు.. అలాగే పేపర్-2, కు మొత్తం 2,77,884 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 2,51,079 (90.35 శాతం) హాజరైనట్లు గణంకాలు పేర్కొన్నారు.. టెట్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు సమాచారం. TET 2022 Hall Tickets Out | తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 హాల్ టికెట్లు విడుదల | డౌన్లోడ్ విధానం ఇదే.. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలకు సంబంధించిన అధికారిక (TS TET - 2022 Official Final KEY) కి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో.. ఈరోజు అధికారికంగా విడుదల చేసింది.. వీటికి సంబంధించిన Objections ను స్వీకరించడానికి లింక్ అందుబాటులో అధికారిక వెబ్సైట్లో ఉంచారు.. TS TET 2022 Notification : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TET నోటిఫికేషన్ యొక్క సమగ్ర సమాచారం, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు వి