CSC Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలుగు జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆధార్ కేంద్రాలు శుభవార్త! ఆధార్ కేంద్రాలు & కామన్ సర్వీస్ సెంటర్ లలో మెట్రిక్యులేషన్, SSC, ITI, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ డిప్లొమా అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆపరేటర్/ సూపర్వైజర్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మీ సొంత మండల/గ్రామం కేంద్రంలోని ఆధార్ సెంటర్ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 15. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఖాళీలు : ఉమ్మడి రాష్ట్రాల్లో ఈ క్రింద పేర్కొన్న విధంగా ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ లో.. ఆదిలాబాద్ -1 హైదరాబాద్ -1 కరీంనగర్ -1 మహబూబాబాద్ -1 నాగర్ కర్నూల్ -1 నిర్మల్ -1 పెద్దపల్లి -1 సంగారెడ్డి -1 వనపర్తి -1 యాదాద్రి భువనగిరి -1 నిజామాబాద్ -1 ఆంధ్రప్రదేశ్ లో.. ప్రకాశం -1 గుంటూరు -1 విశాఖపట్నం -1 విజయనగరం -1 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్స...



































%20Posts%20here.jpg)

