తెలంగాణ Ed CET- 2024 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేయండిలా. Hall Tickets Out! Download here
తెలంగాణ Ed CET- 2024 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. తెలంగాణ రాష్ట్ర " ఉపాధ్యాయ వృత్తి శిక్షణ " ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS Ed.CET - 2024 హాల్ టికెట్లు నేడే అందుబాటులోకి వచ్చాయి.. ప్రవేశ పరీక్ష 23.05.2024 న మొదటి సెషన్ ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవ సెషన్ సాయంత్రం 02:00 గంటల నుండి 04:00 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యా సంవత్సరం 2024-2026 కు గానూ 2 సంవత్సరాల బీ.ఈడి కోర్సులో ప్రవేశం పొందడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ దిగువ తెలిపిన హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ లేదా అధికారిక వెబ్సైట్ ను సందర్శించి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్లగొండ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న TS Ed.CET - 2024 " ఉపాధ్యాయ వృత్తి శిక్షణ " ఉమ్మడి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఈరోజు(20.05.2024) నుండి అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రవేశపరీక్ష ద్వారా 2024-26 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ ఎడ్ సెట్ కోర్సు లో ప్రవేశానికి అనుమతి లభిస్తుంది.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి,.. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన