TGSRTC JOBS 2026: తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు!. ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.. Apply here.
TGSRTC లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! తెలంగాణ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, మహబూబ్నగర్ రీజియన్ జిల్లా లో ఖాళీగా ఉన్న టెక్నికల్, నాన్ టెక్నికల్, గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థుల నుండి అప్రెంటిషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టిజిఎస్ఆర్టీసీ ప్రాంతీయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
- పై అర్హత కలిగిన అభ్యర్థులు 16.03.2026 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
టెక్నికల్, నాన్-టెక్నికల్, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిషిప్ నియామకాలు 2026.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. టెక్నికల్, నాన్ టెక్నికల్, గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సుల్లో అర్హత కలిగి ఉండాలి.
- ఇంజనీరింగ్ డిప్లొమా పట్టభద్రులు (మెకానికల్, ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రికల్)
- నాన్ ఇంజనీరింగ్ పట్టభద్రులు (బిఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ మరియు బిసిఏ)
- 📍 పై కోర్సులను 2021, 2022, 2023, 2024 & 2025 నాటికి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మాత్రమే నేషనల్ అప్రెంటిస్ట్ ట్రైనింగ్ స్కీం (NATS) పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం :
- ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- శిక్షణ కాలంలో గౌరవ వేతనం స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు. అవి; మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరము వరుసగా ఈ క్రింద సూచించబడిన ప్రకారం ఉంటుంది.
- ఇంజనీరింగ్ పట్టభద్రులు రూ.18,000/-, రూ.20,000/-, రూ.22,000/-.
- డిప్లొమా పట్టభద్రులు రూ.16,000/-, రూ.17,000/-, రూ.19,000/-.
- నాన్ ఇంజనీరింగ్ పట్టభద్రులు రూ.16,000/-, రూ .17,000/-, రూ.19,000/-. చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.02.2026.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 16.03.2026.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- ప్రాంతీయ అధికారులు టీ జి ఎస్ ఆర్ టి సి మహబూబ్నగర్ రీజియన్..
జాతీయ అప్రెంటిస్ట్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ నమోదు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20Posts%20here.jpg)


Comments
Post a Comment