డిగ్రీ అర్హత తో బ్యాంక్ కాల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ IDFC First Bank Call Center JOBs 2024 Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! ముంబై ప్రధాన కేంద్రంగా గల IDFC First Bank తెలంగాణ, హైదరాబాద్, భారతదేశం వేదికగా " కాల్ సెంటర్ " విభాగంలో ఖాళీల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి, ఆన్లైన్ దరఖాస్తు లింక్ అందుబాటులో ఉంది. అభ్యర్థులు చివరి తేదీ వరకూ వేచి ఉండకుండా ఇప్పుడే దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు లింక్ తో మీ కోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు & నోటిఫికేషన్ : కాల్ సెంటర్ మేనేజర్-డెబిట్ మేనేజ్మెంట్ డెబిట్ మేనేజర్-ఫాలో-2 వీలర్ లోన్ ఏరియా డెబిట్ మేనేజర్-కాల్ సెంటర్ డెబిట్ మేనేజర్-ఫాలో కమర్షియల్ వెహికల్ జాబ్ లొకేషన్ :: హైదరాబాద్, తెలంగాణ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: ఎలాంటి వయో పరిమితి లేదు. ఆసక్తి కలిగిన వారు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: