జిల్లా కలెక్టరేట్ నుండి ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | టెక్నికల్ అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరగబోయే జనాభా లెక్కలు, 2027 లో నిర్వహించే కార్యక్రమాలు సమర్థవంతమైన అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో టెక్నికల్ అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఈ పోస్టుల నియామకానికి సంబంధించి ప్రకటనలు జారీ అయినాయి. తాజాగా జనగామ జిల్లా కలెక్టరేట్ నుండి ప్రకటన 13.03.2026 జారీ అయినది. జనగామ జిల్లాలోని మండలాలు & పురపాలక సంఘాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం స్థానిక జిల్లా యువత దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిస్తూ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారి ఆదేశానుసారం ఉద్యోగ ప్రకటన విడుదలైనది. ఈ పోస్టులు పూర్తిగా పొరుగు సేవల పద్ధతిలో నియమించనున్నట్లు జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే 1 మల్టీ టాస్కింగ్ పోస్ట్ భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పూర్తి వివరాలకు ఈ ఆర్టికల్ చివరలో ఇవ్వబడిన ఫోన్ నెం...




















































%20Posts%20here.jpg)

