పోస్టల్ శాఖలో 8వ 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు - శాశ్వత ఉద్యోగాల కోసం అప్లై చేయండి.
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్! పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్ట్, మెయిల్ మోటర్ సర్వీస్, స్కిల్ ఆర్టిజన్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల. నోటిఫికేషన్ విడుదల తేదీ 29.10.2026. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30.11.2026 తేదీ నాటికి దరఖాస్తులను ఆఫ్లైన్ & స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్ కు సంబంధించిన pdf లింక్ క్రింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 19.
పోస్ట్ పేరు : స్కిల్ ఆర్టిజన్.
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
అధికారిక వెబ్సైట్ : https://www.indiapost.gov.in/
- MV మెకానిక్
- MV ఎలక్ట్రీషియన్
- బ్లాక్ స్మిత్
- టైర్ మాన్
- పెయింటర్
- కార్పెంటర్ & జాయినర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 8వ తరగతి, 10వ తరగతి, ITI లో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత ట్రేడ్ లో ITI లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి.
- హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.07.2018 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలనుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన ఆర్టిజినల్ అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే లెవెల్-2 ప్రకారం రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- The Senior Manager, Mail Motor Services,139,Beleghata Main Road, Kolkata - 700015.
అధికారిక వెబ్సైట్ : https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 29.10.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 30.11.2026 @ 17:00 PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏































Comments
Post a Comment