తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026
తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా విడుదల. ఇలా చెక్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేయూత పెన్షన్ కోసం దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే, అర్హత కలిగిన అభ్యర్థులు రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి దరఖాస్తులు చేసుకున్నారు. అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన వారి దరఖాస్తు స్థితి, ఇలా తనిఖీ చేసుకోవచ్చు. మొత్తం 7 విభాగాల్లో పెన్షన్ దారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. వితంతు పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, వికలాంగుల పెన్షన్, కల్లుగీత కార్మికుల పెన్షన్, చేనేత కార్మికుల పెన్షన్, పైలేరియా పెన్షన్ & డయాలసిస్ పెన్షన్ మొదలగునవి. ఈ నెల నుండి వారి వ్యక్తిగత ఖాతాల్లో పెన్షన్ జమ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది తాజాగా లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది. లబ్ధిదారులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది. పెన్షన్ దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక జాబితా ఇలా తనిఖీ చేసుకోవచ్చు ఎంపిక జాబితాలో పేర్లు పేర్లు వచ్చిన వారికి ఈ నెల నుండి పెన్షన్ అందే సూచనలు కనిపిస్తున్నాయి. F...





































