ITBP HC Recruitment 2022 | 10+2 తో 293 ప్రభుత్వ కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేయండిలా..

Govt Job's Alert 2022 | ఐటీబీపీలో గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు. నిరుద్యోగులకు శుభవార్త..! తప్పక చదవండి :: NVS Hyderabad Region Recruitment 2022 | హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఇండో-టిబెటీన్ బోర్డర్ పొలీస్ ఫోర్స్(ఐటీబీపీ) గ్రూప్-సీ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టిరియల్) వివిధ విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీబీపీ293 హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) మరియు కానిస్టేబుల్(టెలికమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి పురుష మరియు మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి,అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు నవంబర్ 01, 2022 నుంచి నవంబర్ 30, 2022లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. ఖాళీగా ఉన్న పోస్టులు: 293పోస్టులు తప్పక చదవండి ...