NFSU Opening Regular Technical Positions: ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అందరూ ఇక్కడ అప్లై చేసుకోండి.
నేషనల్ పోరెన్సీక్ సైన్స్ యూనివర్సిటీలో ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీకి నియామకానికి ప్రకటన.... భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సెన్స్ స్ యూనివర్సిటీ (NFSU), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 23.02.2026 @ 12:00 గంటల నుండి 23.03.2026 @ 11:59 PM వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 31 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : డిప్యూటీ డైరెక్టర్ (సైబర్ సెక్యూరిటీ/సైబర్ టిఫిన్స్) డిప్యూటీ డైరెక్టర్ (ఫారెన్సీ సైకాలజీ) అసిస్టెంట్ డైరెక్టర్ (ఎండి పిఎస్) సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ సెక్యూరిటీ/సైబర్ డిఫెన్స్) సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఎన్ డి పి ఎస్) జూనియర్ ...











































%20Posts%20here.jpg)

