జిల్లా న్యాయవ్యవస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు.. SRPT Dcourts Assistant JOBs Apply here..
💁🏻♂️ లా డిగ్రీ/తత్సమాన అర్హతతో జిల్లా కోర్టులో & హైకోర్టు తెలంగాణ, హైదరాబాద్. రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం జిల్లా న్యాయవ్యవస్థ బంపర్ నోటిఫికేషన్ జారీ..
ఎలాంటి రాత పరీక్ష లేదు, మెరిట్ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫామ్ Pdf నోటిఫికేషన్ చివరలో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ లింక్ పై క్లిక్ చేసి, డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత వ్యక్తిగత విద్యార్హత వివరాలతో పూర్తిచేసి, దానితో నకలు కాపీలను జత చేసి, నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు చివరి తేదీ లోగా చేరే విధంగా పోస్ట్ ద్వారా సమర్పించండి.
సూర్యపేట జిల్లా న్యాయ వ్యవస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు 02.11.2026 నుండి స్వీకరించడం ప్రారంభించింది. దరఖాస్తు గడువు 30.11.2026. సాయంత్రం 05:00 వరకు. అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 16.
📋 పోస్టుల వారీగా ఖాళీలు :
- రీసెర్చ్ అసిస్టెంట్ (జిల్లా కోర్టు)- 02,
- రీసెర్చ్ అసిస్టెంట్ (హై కోర్టు) - 14.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి లా డిగ్రీ/తత్సమాన డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- ఇంటర్మీడియట్ తో ప్రభుత్వ అనుబంధ లా డిగ్రీ కాలేజ్ నందు ఐదు సంవత్సరాల రెగ్యులర్ స్ట్రీమ్ విధానం అవసరం.
✨ వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి,
- అభ్యర్థులు అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి, మెరిట్ ప్రాతిపదికన తుది నియామక జాబితా విడుదల చేసి, పోస్టులు భర్తీ చేస్తారు.
💰 గౌరవ వేతనం :
- రీసెర్చ్ అసిస్టెంట్ లకు రూ.50,000/-,
- ప్రతినెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ Pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Registrar General, High Court, Telangana
📌 దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://tg.tshc.gov.in/ & https://suryapet.dcourts.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📑 అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
💫 ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 02.11.2026 ఉదయం 10:00 నుండి,
🔥 ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 30.11.2026 సాయంత్రం 05:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





























Comments
Post a Comment