రాత పరీక్ష లేకుండా! టెక్నికల్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టుల భర్తీ AP CSCL Recruitment 2023 Apply here..
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త! రాత పరీక్ష లేకుండా! 825 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 2, 2023 సాయంత్రం 5 లోగా దరఖాస్తులు సమర్పించాలి. రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, కాకినాడ జిల్లా కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన ఈ దిగువ పేర్కొన్న పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 02.09.2023 నాటికి ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం పోస్టుల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 825. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : టెక్నికల్ అసిస్టెంట్ - 275, డాటా ఎంట్రీ ఆపరేటర్ - 275, హెల్పర్ - 275. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు; బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్/ మైక్రో బయాలజీ/ బయో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బిజెడ్సి (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ)) లైఫ్ సైన్స్ డిప