రాత పరీక్ష లేకుండా! 364 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఐటిఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ దరఖాస్తు చేసుకోండి.
ఐటిఐ ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న Ex-ITI, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు, ఈ శిక్షణ పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 01-02-2026 న ప్రారంభమై, 28-02-2026 నాటికి ముగియనుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 364. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ఎక్స్ ఐటిఐ - 269 టెక్నీషియన్ అప్రెంటిస్ - 60 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 35 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి 10వ తరగతి/ ITI/ MBA/ PGDM/ BA/ B.Com/ BBA/ BTech/ BE లో...



















%20Posts%20here.jpg)

