అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ Dr.B.R. Ambadkar Open University UG, PG Admission 2023-24 | Registration process here..
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లోని స్టడీ సెంటర్లలో విద్యా సంవత్సరం 2023-24, డిగ్రీ పిజి కోర్సుల్లో దూరవిద్య విధానంలో చదువుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన వయోజనులు/ విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి దూర విద్యా విధానంలో డిగ్రీ, పిజి, డిప్లొమా కోర్సులను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశం పొంది పూర్తి చేయవచ్చు. డిగ్రీ కోర్సులు: బిఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో అభ్యర్థులు ప్రవేశం పొందవచ్చు. కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. పీజీ కోర్సులు: M.Sc, M.A(ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, బిజినెస్ అడ్మిషన్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, కామర్స్, మ్యాథమెటిక్స్, బోటనీ, కెమిస్