పొంగులేటి శీనన్న యువ నేస్తం - కాంపిటేటివ్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ - ఇలా దరఖాస్తు చేయండి
ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేయండి: తెలంగాణలోని అన్ని జిల్లాల విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్త! పోలీస్, గ్రూప్స్, రైల్వే, ఫారెస్ట్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గౌరవ రెవెన్యూ మంత్రి పొంగులేటి PSR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో RC EXAM సంస్థ హిస్టరీ కరీం సార్ లాంటి హేమ హేమి ఫ్యాకల్టీ ల సహకారంతో 40 వేల విలువైన కోర్సులను సంవత్సరం పాటు ఉచితంగా అందించడానికి దరఖాస్తులు ఆహ్వానం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఉచిత ఆన్లైన్ శిక్షణ - RC Exam వారి భాగస్వామ్యంతో అందించడానికి, PSR చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమం -పొంగులేటి శీనన్న యువ నేస్తం అన్ని జిల్లాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అందుబాటులో ఉన్న ప్రిపరేషన్ పరీక్షలు : గ్రూప్ -I, గ్రూప్ -II, Group -III, Group -IV, SI ...











