పొంగులేటి శీనన్న యువ నేస్తం - కాంపిటేటివ్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ - ఇలా దరఖాస్తు చేయండి
ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేయండి:
తెలంగాణలోని అన్ని జిల్లాల విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్త! పోలీస్, గ్రూప్స్, రైల్వే, ఫారెస్ట్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గౌరవ రెవెన్యూ మంత్రి పొంగులేటి PSR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో RC EXAM సంస్థ హిస్టరీ కరీం సార్ లాంటి హేమ హేమి ఫ్యాకల్టీ ల సహకారంతో 40 వేల విలువైన కోర్సులను సంవత్సరం పాటు ఉచితంగా అందించడానికి దరఖాస్తులు ఆహ్వానం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఉచిత ఆన్లైన్ శిక్షణ - RC Exam వారి భాగస్వామ్యంతో అందించడానికి, PSR చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమం -పొంగులేటి శీనన్న యువ నేస్తం అన్ని జిల్లాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అందుబాటులో ఉన్న ప్రిపరేషన్ పరీక్షలు :
- గ్రూప్ -I,
- గ్రూప్ -II,
- Group -III,
- Group -IV,
- SI & Constable,
- పంచాయితీ కార్యదర్శి,
- అటవీశాఖ,
- రైల్వే,
- బ్యాంకింగ్ &
- DSC
📢 ఇది కూడా చదవండి : వ్యవసాయ శాఖ లో వాలంటీర్ల నియామకాలు - 2026 - అన్ని జిల్లాల్లో ఖాళీలు - పూర్తి ప్రకటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి
అర్హత ప్రమాణాలు :
- 10వ తరగతి నుండి డిగ్రీ ఆపై అర్హతలు కలిగి, ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం ప్రిపరేషన్ ప్రారంభించిన అందరూ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్సైట్ ను https://psryuvanestham.in/ సందర్శించి అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ లో పూర్తి చేయాలి.
అప్లికేషన్ ఫామ్ 5 దశలుగా ఉంటుంది.
- మొదటి దశ లో పరీక్షల ప్రిపరేషన్ వివరాలు
- రెండవ దశ లో వ్యక్తిగత వివరాలు
- మూడవ దశ లో చిరునామా వివరాలు
- నాల్గవ దశ లో పత్రాల వివరాలు
- ఐదవ దశ లో సమీక్షించే సమర్పించడం ఉంటాయి.
పై దశల ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుని ప్రారంభించండి.
అధికారిక వెబ్సైట్ :: https://psryuvanestham.in/
సందేహాలను నివృత్తి కోసం దయచేసి support@psryuvanestham.in సంప్రదించండి
మరింత సమాచారం కొరకు RC EXAM వారిని సంప్రదించండి: 8985093399, 8985094499, 8985095599, 8985096699
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.























































Comments
Post a Comment