SINGARENI COLLIERIES POLYTECHNIC ADMISSIONS 2021 | SPOT ADMISSION COUNSELING-2021 Will be held on 14-09-2021 | Check Details here ..
సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ సి.సి.సి, నస్పూర్. తక్షణ ప్రవేశ ప్రకటన సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్, సి.సి.సి, నస్పూర్ 2021-22 విద్యాసంవత్సరమునకు మిగిలి ఉన్న సీట్లకు తక్షణ ప్రవేశము 14.09.2021 తేదిన కళాశాలలో జరుగును. రిజిస్ట్రేషన్ ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు జరుగును. సింగరేణి మరియు సింగరేణేతర విద్యార్థులు కూడా సద్వినియోగము చేసుకోగలరు. ఇతర కాలేజీలో సీటు పొందిన విద్యార్థులు సీటు రద్దు చేసుకొని రావలెను. లేని పక్షములో సీటు కేటాయించబడదు. దరఖాస్తు ఆన్లైన్లో ( www.scpolytechnic.com ) చేసిన వారు ధరఖాస్తు ప్రింట్ తిసి ఫోటో అతికించి 14-09-2021 తేదిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, 3 సెట్లు జిరాక్స్కా పీలు, 4 కలర్ పాస్ ఫోటోలు, ధరఖాస్తునకు జతపరిచి తీసుకురావలెను. * * * వీడియో గ్యాలరీ * * * మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. స్పాట్అ డ్మిషన్స్ కు పాలిసెట్ 2021 లో ఉత్తీర్ణత పొందిన మరియు పాలిసెట్ 2021 లో ఉత్తీర్ణత పొందని విద్యార్థులు కూడా కౌన్సిలింగ్ కు అర్హులు. కౌన్సిలింగుకు వచ్చేటప్పుడు ట్యూషన్ ఫీజు డిడి రూపంలో తీసుకురావలెను. (డిడి అడ్రస్ : SINGARENI COLLIERIES POLYTECHNIC, paya