జిల్లా కోర్టులో ఆఫీస్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. సెలెక్ట్ అయితే 20,000 జీతం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు లో ఆఫీస్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం....
సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
జిల్లా న్యాయ సేనాధికారి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ఉన్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి NOTIFICATION No.1/2026 తేదీ: 02.03.2026 న జారీ చేసింది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి ఆఖరి తేదీ 17.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశం కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కోసం అధికారిగా వెబ్ సైట్ ను సందర్శించండి. పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 01
పోస్ట్ పేరు : ఆఫీస్ అసిస్టెంట్ /క్లర్క్.
విద్యార్హత :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ లో అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- మంచి టైపింగ్ స్పీడ్ తో డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడంలో నైపుణ్యం అవసరం.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో 5-10 సంవత్సరాల సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.20.000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://kothagudem.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 17.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment