మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి..
10వ తరగతి అర్హతతో CSIR లో మల్టీ టాస్కింగ్ స్టాప్ (MTS) ఉద్యోగాలకు నోటిఫికేషన్....
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) నేషనల్ ఏరో స్పేస్ లాబొరేటరీస్ (NAL) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి MTS పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం 12.08.2026 @ 09:00AM నుండి 21.09.2026 @ 05:00PM వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 06.
పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాప్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి/SSC లో అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- రాత పరీక్ష పదవ తరగతి(10th / SSC) స్టాండర్డ్ లో ఉంటుంది.
- ఈ క్రింది అంశాల నుండి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు 150 మార్కులకు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించారు.
- నెగటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- నుండి 56,900/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు : రూ.500/-
- డిడి రూపంలో సమర్పించాలి.
- SC/ ST/ ESM/ PWBD & Women అభ్యర్థులకు మినహాయించారు
దరఖాస్తు చిరునామా :
- The Director, CSIR - National aerospace Laboratories (CSIR - NAL), Post Bag No.1779,HAL Airport Road Kodihalli, Bengaluru - 560017, Karnataka.
అధికారిక వెబ్సైట్ :https://www.nal.res.in/en/career
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 12.08.2026 @ 09:00AM నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 21.09.2026 @ 05:00PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
























Comments
Post a Comment