Apply Telangana JOBs: ఐటిఐ అర్హతతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి రామగుండం ఫెర్టిలైజర్స్ ప్రకటన ITI Pass Don't miss.. AP, TS Can Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! ఐటిఐ అర్హతతో రామగుండం ఫెర్టిలైజర్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 📌 భారతీయ అభ్యర్థులు అందరు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (తెలంగాణ/ ఆంధ్ర ప్రదేశ్) అభ్యర్థులు మిస్ అవ్వకండి. తెలంగాణ, పెద్దపల్లి జిల్లా లోని, నోయిడా ప్రధాన కేంద్రంగా గల రామగుండం ఫెర్టిలైజర్స్ మరియు కెమికల్స్ లిమిటెడ్ (RFCL), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL) తో అనుబంధంగా ఉన్న సంస్థ, నాన్ ఎగ్జిక్యూటివ్స్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా Advertisement No: Rectt/01/2024 తేదీ: 24.01.2024 న విడుదల చేసింది. రాత పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలకు నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి ఈ క్రింది ఇవ్వబడిన సమాచారం పూర్తిగా చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం