150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులు విడుదల. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.
పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ నుండి భారీ ప్రకటన... తెలంగాణ, హైదరాబాదులోని పెట్ల బుర్జ్ లోని CAR హెడ్ క్వార్టర్స్ లోని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) 150 పోస్టులను భర్తీ చేయడానికి హైదరాబాద్ పోలీసులు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 25.08.2926 నాటికి దరఖాస్తు చేసుకోండి. ఎంపికైన వారికి నెలకు 26,000 జీతం చెల్లిస్తారు. ప్రకటన పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ. అర్హత ప్రమాణాలు : ఈ పోస్టులకు రిటైర్డ్ పోలీస్ లు, మాజీ సైనికులు, మాజీ పారా మిలిటరీ సిబ్బందికి కూడా అవకాశం కల్పించబడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి ఈనెల 25న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.26,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 150. పోస్ట్ పేరు : స్పెషల్ పోలీస్ ఆఫీసర్ . వయోపరిమితి : 31.08.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 58 సం...











