పదో తరగతి పాస్ లకు ప్రభుత్వ శాశ్వత కొలువులు ఇక్కడ దరఖాస్తు చేయండి ICMR NIOH Permanent JOBs 2024 10th Pass Don't miss Apply here..
నిరుద్యోగులకు శాశ్వత కొలువులు! 📌 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించి, పోటీ పరీక్షల ఆధారంగా పోస్టులను సొంతం చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: 10వ తరగతి/ ఇంటర్మీడియట్/ బ్యాచిలర్ డిగ్రీ.. అర్హత కలిగిన వారు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని తప్పక ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుప్కేషనల్ హెల్త్ (NIOH). ఎంపికలు : రాత పరీక్ష/ స్కిల్ పరీక్షతో ఎంపిక; ఎంపికైన వారికి రూ.18,000 నుండి రూ.1,12,400/- వరకు ప్రకారం కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్స్ లతో గౌరవ వేతనం. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా అర్హతలు ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. ICMR - NIOH (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుప్కేషనల్ హెల్త్), బెంగళూరు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య పరిశోధన, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న అసిస్టెంట్, టెక్నీషియన్, లాబొరేటరీ అటెండెంట్ శాశ్వత పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భార...